ఆనం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: మంత్రి సునీత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: మంత్రి సునీత

ఆనం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: మంత్రి సునీత

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సహచర మంత్రి బాధలో ఉంటే తనకు హోంమంత్రి పదవి వస్తుందనడం దురదృష్టకరం అన్నారు. వైఎస్ హయాంలో నిర్ణయాలు మంత్రి మండలి తీసుకున్న సమష్టి నిర్ణయాలని ఆమె చెప్పారు.
Share this article :

0 comments: