బెల్ట్ షాపులను తొలగిస్తాం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెల్ట్ షాపులను తొలగిస్తాం: షర్మిల

బెల్ట్ షాపులను తొలగిస్తాం: షర్మిల

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

మక్కపేట: కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. వీరికి ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. మరోప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మక్కపేటలో జరిగిన బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు. జగనన్న సీఎం అయ్యాక వైఎస్‌ఆర్ ఆశయాలను నిజం చేస్తారని హామీయిచ్చారు. బెల్ట్ షాపులను తొలగిస్తారన్నారు. స్కూల్ విద్యార్థికి రూ.500, ఇంటర్ విద్యార్థికి రూ. 700, డిగ్రీ విద్యార్థి రూ.వేయి అకౌంట్‌లో వేస్తారని చెప్పారు.
Share this article :

0 comments: