అంబేద్కర్ కు విజయమ్మ నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంబేద్కర్ కు విజయమ్మ నివాళి

అంబేద్కర్ కు విజయమ్మ నివాళి

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 123వ జయంతి సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పూల మాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఆ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, మాజీ మంత్రి మారెప్ప పాల్గొన్నారు.
Share this article :

0 comments: